Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్క్రోలింగ్ పాయింట్స్..


 ఏలూరు ఎం.ఆర్.సి కాలనీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షేక్ నూర్జహాన్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది బోయిన పెద్దిబోయిన శివప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు..

ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షేక్ నూర్జహాన్..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..

ఇంటింటి పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షేక్ నూర్జహాన్..