ఈ రోజు ఏలూరు నగర అధ్యక్షుడు మెరుగుమలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దక్షిణపు విధి యాదవ సంఘం కమిటీ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దక్షిణపు విధి యాదవ పెద్దలు మరియు నగర యాదవ సంఘ నాయకులు పాల్గొని ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
శ్రీ పుట్టి సత్యనారాయణ గారు
అధ్యక్షులు
శ్రీ తానంకి గంగాధరరావు గారు
జనరల్ సెక్రెటరీ
శ్రీ నెరుసు రాము గారు
జాయింట్ సెక్రెటరీ
శ్రీ బూసి సత్యనారాయణ గారు
కోశాధికారి
శ్రీ చిలకంటి సత్యనారాయణ గారు
జాయింట్ కోశాధికారి
శ్రీ బూసి హరి ప్రసాద్ గారు
ట్రెజరర్
శ్రీ తానంకి పోతురాజు గారు
గౌరవ సలహాదారులు
శ్రీ నెరుసు రాంబాబు గారు
ఆర్గనైజర

Social Plugin