Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన చింతలపూడి నూతన AMC చైర్మన్


 చీదరాల దుర్గ పార్వతి 

 శాసనసభ్యులు కార్యాలయం చింతలపూడిలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన చింతలపూడి ఏఎంసి చైర్మన్ చీరాల దుర్గా పార్వతి, నన్ను నమ్మి నాకు ఇంతటి మాత్ర బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వానికి, రోషన్ కుమార్ గారికి నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు అప్పగించిన బాధ్యతలు నిజాయితీగా నిర్వహిస్తానని చైర్మన్ చెప్పారు.

 శాసనసభ్యులు మాట్లాడుతూ..

ముందుగా శుభాకాంక్షలు, అందర్నీ కలుపుకొని, మీ మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు జాగ్రత్తగా నిర్వహించాలని తెలియజేశారు.

 శాసనసభ్యులు వారి దంపతులు ఏఎంసీ చైర్మన్ దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.