జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో జడ్పీ నిధులు 8 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ బిల్డింగ్ మరియు 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ మరియు జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ గారు
శ్రీనివాసపురం ప్రజలు ఎప్పటినుంచో అంగన్వాడీ బిల్డింగ్ లేక సిసి రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో జడ్పీ నిధులతో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ గారు నిధులు సమకూర్చడంతో ,ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారి సహకారంతో ఈ బిల్డింగ్ ని నిర్మించగలిగామని, సిసి రోడ్డును వేయించ గలిగామని అందుకు ప్రజలందరూ తరపున జడ్పీ చైర్పర్సన్ గారికి శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జడ్పిటిసి పోల్నాటి బాబ్జి
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడి సిబ్బంది కాంట్రాక్టర్ గారు పాల్గొన్నారు.
Social Plugin