జనసేన నాయకులు , కార్యకర్తలు ప్రజల సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయకు వెళ్లి ఏ అధికారులను అయినా సంప్రదించండి. సచ్చివాలయాలు , మున్సిపల్ ఆఫీస్ లు , MRO ఆఫీస్ లు , పోలీస్ స్టేషన్ లు , MPDO ఆఫీస్ లు , RDO ఆఫీస్ లు , కలెక్టర్ ఆఫీస్ లు , యస్పి ఆఫీస్ లలో పనులు చేయించండి. TDP వారు చెప్తే నే చేస్తాం అంటే ఆ అధికారి పై జనసేన కేంద్ర కార్యాలయానికి లేక రాయండి.
జనసేనాని త్వరలో ఏమైనా మనకు అధికారులు తో ఇబ్బందులు ఎదురైతే స్వయంగా మొనటరింగ్ చేస్తారు . ఈ లోపు ఏమైనా అధికారులు తో ఇబ్బందిగా ఉంటే కేంద్ర కార్యాలయానికి లేకలు రాయండి . జనసేన వార్డు , గ్రామ , నియోజకవర్గ , జిల్లా , రాష్ట్ర స్థాయిలో బలపడాలి అంటే జనసేన నాయకులు , కార్యకర్తలు ప్రజలకి , ప్రభుత్వ అధికారులకి మధ్య అనుసంధానం కావాలి.
Social Plugin