ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటీపీకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & తిరుపతి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, తిరుపతి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి శ్రీమతి మన్నూరు సుగుణమ్మ గారిని తిరుపతిలో వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటీపీకేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పల్లి శ్రీను
చింతలపూడి నియోజకవర్గం నుండి పల్లి శ్రీను APG&BC డైరెక్టర్ గా నియమితులైనందున APG&BC చైర్మన్,తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్,తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ గారి నివాసం వద్ద వారిని దుస్సాలవాతో సత్కరించటం జరిగింది.
ఈకార్యక్రమంలో రాష్ట్ర NLYF అధికార ప్రతినిధి ఉప్పు మురళీ కృష్ణ, నాయకులు సాయి, తదితరులు
Social Plugin