రౌండ్ టేబుల్ సమావేశంలో కొల్లేరు సమస్యలపై చర్చించారు
CPM ఆధ్వర్యంలో ఏలూరు కొల్లేరు సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లేరుకు సంబంధించిన గౌరవ సుప్రీంకోర్టు CSE కమిటీ వారి ముందు అనుసరించవలసిన విధానం గురించి ప్రజలకి న్యాయం చేయవలసిన గురించి ఆంధ్రప్రదేశ్ చేపల రైతుల సంఘం అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు తాడినాడ బాబు మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో చేపల రైతులు సంఘం ఈ సభ్యులు శివాజీ రాజుగారు మరియువివిధ సంఘాల ప్రతినిధులు మరియు అసోసియేషన్లు పాల్గొన్నారు
Social Plugin