Hot Posts

6/recent/ticker-posts

కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి apwjf జిల్లా కమిటీ నిరసన తెలిపారు



ఏలూరు జిల్లా: కలెక్టరెట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత ఫేన్షన్ అమలు 3 సెంట్లు స్థలం కార్మికచట్టం అమలు చేయాలని apwjf జిల్లా అధ్యక్షులు జబీర్ తెలిపారు. జిల్లా కార్యదర్శి హరీష్ మాట్లాడుతు కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియచేసారు. ఈ నిరసన కారిక్రంలో ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు జై రామ్, దెందులూరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటరావు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు BCN బాబ్జి, సోమశేఖర్ మిల్టన్, ప్రతాప్, సజ్జి, దొరబాబు,శరత్ నిరసన వినతి పత్రాన్ని DRO విశ్వేశ్వరావు అందచేశారు.